Siddhartha gautama biography in telugu
7 years ago more.!
బుద్ధ పూర్ణిమ..Buddha is one of the many epithets of a teacher who lived in northern India sometime between the 6th and the 4th century before the Common Era.
ప్రపంచ రూపు రేఖలను ఎన్నో విధాలుగా మార్చిన అద్భుతం
గౌతమ బుద్ధుడు ఈ భూమిపై అవతరించిన రోజు, జ్ఞానోదయమైన రోజుగా బుద్ధ పౌర్ణమి గుర్తింపు పొందింది. ఉత్తరాయణంలో వచ్చే ఈ మూడో పౌర్ణమికి గౌతమ బుద్ధుడి జ్ఞాపకార్ధం ఆయన పేరు పెట్టుకున్నాం. సుమారు ఎనిమిదేళ్లు కఠోర సాధన చేసిన గౌతముడు శారీరకంగా చాలా నీరసించి పోయారు.
సరైన సమాధానం ఐచ్ఛికం 3 అనగా బుద్ధుని చరిత్ర.
నాలుగేళ్ల పాాటు ఆయన ‘సమాన’ అనే సాధనలో ఉన్నారు. ‘సమాన’ సాధన అంటే ఆహారాన్ని అపేక్షించకుండా కేవలం ఉపవాసం, నడవటం.
ఈ సాధన ఆయన శరీరాన్ని దాదాపు మరణానికి దగ్గరయేంతగా శుష్కింపజేసింది. ఆయన అలానడుస్తూ, 'నిరంజన’ అనే నది వద్దకు వెళ్లారు.
బుద్ధుడు బోధనలు విన్న కొంత మంది రాజులు భౌద్ద మతాన్ని అవలంబించారు.
ప్రస్తుతం భారతదేశంలోని చాలా నదుల్లా, అది కూడా అంతరించి పోయింది. అప్పట్లో ఈ నది మోకాలి లోతు నీరుతో, ఒక పెద్దపాయలా, వేగంగా ప్రవాహిస్తోంది. ఆ నదిని దాటడానికి ఆయన ప్రయత్నించారు. కానీ ఆయన శరీరం ఎంత నీరసించి పోయిందంటే నది మధ్యలోకి వెళ్ళాక ఆయన మరొక్క అడుగు కూడా వేయ లేకపోయారు.
అంత తేలికగా